Wednesday, February 11, 2009

Kshana Kshanam - Jamuratiri jabilamma...



చిత్రం: క్షణ క్షణం
సంగీతం: కీరవాణి
గాయకులు: S.P.బాలు, చిత్ర
***********************
పల్లవి:
జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మా జారనీయకే కలా!
వయ్యారి వాలు కళ్ళలోన
వరాల వెండి పూలవాన
స్వరాల వూయలు ఊగువేల.. // జామురాతిరి జాబిలమ్మా //

చరణం 1:
కుహు కుహు సరాగాలే శ్రుతులుగా కుశలమా
హమే స్నేహం పిలవగా కిల కిలా సమీపించే సడులతో
ప్రతిపొద పదాలే ఓ పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులు గుందని
వనము లేచి వద్దకొచ్చి నిదరపుచ్చని // జామురాతిరి జాబిలమ్మ //

చరణం 2:
మనసులో భయాలన్నీ మరచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో హుషాతీరం వెదకుతూ
నిదురతో నిషరానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి //జామురాతిరి.. జాబిలమ్మా//

జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మ
జారనియకే కలా వయ్యారి వాలు కళ్ళలోన
మమం హ్మం మ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్హ్హ హ
స్వరాల వూయలు వూగు వేల

No comments:

Related Posts with Thumbnails