Sunday, February 8, 2009

Jeans - Colombus colombus



చిత్రం: జీన్స్
రచన: A.M.రత్నం, శివగణేష్
సంగీతం: A.R రెహమాన్
గాయకులు: A.R రెహమాన్
నటీనటులు: ప్రశాంత్, ఐశ్వర్య రాయ్
****************
పల్లవి:

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ
ఆనందంగా గడపడానికి కావాలి ఒక దీవీ (2)
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
కొలంబస్ కొలంబస్ ఇచ్చారూ సెలవూ
ఆనందంగా గడపడానికి కావాలి ఒక దీవీ
కొలంబస్ కొలంబస్ ఇచ్చారూ సెలవూ
ఆనందంగా గడపడానికి కావాలీ ఒక దివీ
సెలవు సెలవు సెలవూ కనుగొను కొత్త దివీ
నీవూ సెలవు సెలవు సెలవు
కనుగొను కొత్త దివీ నీవు
శని ఆది వారాల్లేవని అన్నవీ ఓ ఓ..
మనుషుల్ని మిషన్లు కావద్దన్నవీ
చంపే సైన్యమూ అణు ఆయుధం ఆకలి పస్తులూ డర్టీ పాలిటిక్స్
పొల్యుషన్ ఏదీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా // కొలంబస్.. //


చరణం 1:

వారం అయిదునాళ్ళు శ్రమకే జీవితం
వారం రెండునాళ్ళు ప్రకృతి కంకితం
వీచే గాలిగా మారి పూలను కొల్లగొట్టు మనసులు
చక్కబెట్టు మళ్ళి పిల్లల్లోకం మనదంతా ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే
ఒంటికి తొడిగి పైకేగురు
పక్షుల కెన్నడూ పాస్ పోర్ట్ లేదూ
ఖండాలన్నీ దాటేల్లూ
నేడు విరామ మేఘవద్దు
అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణ చేపలల్లే - ఈదుదాం కొలంబస్ //కొలంబస్ కొలంబస్ //

చరణం 2:

నడిచేటి పూలను కొంచెం చూడూ
నేడైనా వడివడిగాను లవ్వరైతే లేదూ
అల నురుగులు తెచ్చి చెలి చీరె చేయరారాదా
నెలవంకలు గుచ్చి చెలి మెడలో వేయరారాదా
వీకెండు ప్రేయసీ ఒగంటే ప్రేమించు
 టైం పాసింగ్ ప్రేమలా పూటైనా ప్రేమించు
వారం రెండునాళ్ళు వర్ధిల్లగా.. //కొలంబస్ కొలంబస్ //

No comments:

Related Posts with Thumbnails