భక్తి పూర్వకమైన ఈ రింగ్ టోన్ ని డౌన్లోడ్ చేసుకోండి. గంభీరమైన స్వరముతో ఉండే ఈ రింగ్ టోన్ చాలా మానసిక ప్రశాంతతని కలుగజేస్తుంది.
డౌన్లోడ్ కొరకు ఈ లింక్ ని నొక్కండి: శ్రీమన్నారాయణ నారాయణ హరీ హరీ!
సైజు: 774 KB
సమయం: 49 సెకనులు
Showing posts with label Ringtones. Show all posts
Showing posts with label Ringtones. Show all posts
Tuesday, April 6, 2010
Monday, March 22, 2010
హాయ్ బావా.. కోపమా..!
ఇప్పుడు మీకో తమాషా అయిన మొబైల్ రింగ్ టోన్ మీకు అందిస్తాను.. ఇది ఒకరివద్దనుండి సేకరించాను. చాలా ఫన్నీగా ఉంటుంది.. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ లో రింగ్ టోన్ గా పెట్టుకోండి. ఆ రింగ్ టోన్ ని వింటున్నప్పుడు భ్రుకుటిని ముడుస్తారు.. తరవాత దిక్కులు చూస్తారు.. నన్నేనా అని అనుకుంటారు.. తరవాత బుంగమూతి పెట్టి అలుగుతారు. చివర్లో - ఇది బాగుంది. ఎవరో కాని బాగా చేసారు.. అని మనసారా నవ్వేసి ఇంకోసారి వినటానికి ఆసక్తి చూపిస్తారు.. వెంటనే రింగ్ టోన్ గా పెట్టేసుకుంటారు కూడా!!
ఇలా డౌన్లోడ్ కాకుండా వినిపిద్దామని అనుకున్నాను కాని - అంత సాంకేతిక నైపుణ్యం నాకు లేదు. ఈ-స్నిప్ ద్వారా పెట్టొచ్చు అని అన్నారు కాని కానీ సరిగా తెలీదు. తెలుసుకున్నాక.. మీకు ఇక్కడే వినిపిస్తాను. అంతవరకూ డౌన్లోడ్ మీద ఆధారపడక తప్పదేమో!!
ఈ రింగ్ టోన్ డౌన్లోడ్ : హాయ్ బావా..!!
సైజు: 102 .38 KB
టైప్: amr ఫైల్
రింగ్ టోన్ సమయం: 1 నిముషము 5 సెకనులు

Tuesday, March 9, 2010
మురిపాల గోపాల రారా కృష్ణా.. శ్రీ గురువాయురప్పా..
ఇప్పుడు మీకు ఒక ఒక చిన్నిపాప మరియు కోరస్ పాడిన చిన్ని భక్తి గీతం కానుకగా అందిస్తాను. దాన్ని మీరు మీ మొబైల్ కి రింగ్ టోన్ గా పెట్టుకోండి. చాలా బాగుంటుంది.
పాటపేరు : "మురిపాల గోపాల రారా కృష్ణా.. శ్రీ గురువాయురప్పా.."
పాట టైపు : MPEG ఆడియో లేయర్ 3
బిట్రేట్ : 256 Kbps
విడుదల సంవత్సరం : 2002
పాడినవారు : కృష్ణదాస్ & కోరస్
పాట సైజు : 2. 26 MB
పాట సమయము : 1 నిముషం, 14 సెకనులు
రింగ్ టోన్ లింకు: "మురిపాల గోపాల రారా కృష్ణా!.."
బాగుంటే చెప్పండి.. మరిన్నింటిని మీకు ఇవ్వటానికి సంతోషిస్తాను.

Subscribe to:
Posts (Atom)