చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
రచన: వేటూరి
సంగీతం: రాజన్ నాగేంద్ర
గాయకులు: S.P.బాలు, S.జానకి
*******************
పల్లవి:
వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ....
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల
చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో // వీణ వేణువైన //
చరణం 1:
ఊపిరి తగిలిన వేళ - నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున జరిగే రాసలీల // వీణ వేణువైన //
చరణం 2:
ఎదలో అందం ఎదుట - ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో - వెలసే వనదేవత ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవిత - అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ వల్లనే - నవతా నవ్య మమతా.. // వీణ వేణువైన //

No comments:
Post a Comment