Showing posts with label MP3. Show all posts
Showing posts with label MP3. Show all posts

Saturday, July 30, 2011

Kamaakshi sthrothram

కామాక్షి మాత స్త్రోత్రం మీకోసం..
టైటిల్: శ్రీ కామాక్షి మాత స్త్రోత్రం
టైప్: MPEG  లేయర్ 3 (MP3)
బిట్ రేట్: 96 kbps
స్త్రోత్రం సమయం: 12 నిముషాల 28 సెకనులు.
ఫైల్ సైజు: 8.57  MB



డౌన్ లోడ్ కోసం ఈ లింక్ ని నొక్కండి: Kaamakshi Sthrothram

Sunday, December 13, 2009

Annapoorna sthrotram

అన్నపూర్ణ  స్త్రోత్రం - ఈ  స్త్రోత్రాన్ని మొదటగా మా బంధువుల ఇంట్లో 1-జనవరి-2007 న ప్రాతఃకాలము   సమయములో విన్నాను. విన్న సమయం, గాయని గొంతులోని మార్ధవమో గాని ఆ పాట మరీ మరీ బాగనిపించి, మీకూ అందించాలన్న కోరికతో ఇక్కడ పెట్టడం జరిగింది. గాయని ఎవరో గాని చాలా బాగా పాడారు. ఈ పాటని విన్నాక మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

డౌన్లోడ్ కొరకై ఈ ప్రక్కన ఉన్న లింక్ ని నొక్కండి:  Annapurna Sthrotham (3.04 MB) 

Saturday, December 12, 2009

Jai Janardhanaa Radhikaa Pathe

"జై జనార్ధనా కృష్ణా రాధికా పతే.." అనే పాట మూడు సంవత్సరాల పాప  తన కమ్మని  గొంతుతో పాడింది. ఆ స్వరం లోని మార్దవం, హాయ్ పిచ్నెస్స్, ఆరోహణ, అవరోహణలు.. మంత్రముగ్ధులని చేస్తుంది అనడములో యేమాత్రం సందేహం లేదు. ఈ పాట ఇప్పుడు మీకోసం :

గేయం పేరు: జై జనార్ధనా కృష్ణా రాధికా పతే 


గేయం పరిమాణము: 4.77 MB 


బిట్ రేట్: 128  kbps 


టైపు: MPEG లేయర్ 3 (MP3) 


సమయం: 5 నిముషాల 12 సెకనులు 


విడుదల సంవత్సరం: 2004 

ఈ MP3 పాట మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని నా నమ్మకం.
డౌన్లోడ్ కొరకై ఆ పాట లింక్:  Jai Janardhana Radhika Pathe - MP3 (3Yrs. Baby)
Related Posts with Thumbnails