Sunday, February 8, 2009

Okkadu - Saahasam swasagaa saagipoచిత్రం: ఒక్కడు
సంగీతం: మణిశర్మ
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: మల్లిఖార్జున్
*****************


పల్లవి:

సాహసం శ్వాసగా సాగిపో సోదరా!
సాగరం ఈదటం తేలికేం కాదురా!

చరణం 1:

ఏ కోవేలో చేరాలని కలగన్న - పూ బాలకీ
సుడిగాలిలో సావాసమై - దొరికింది ఈ పల్లకీ
ఈ ఒక్కడు నీ సైన్యమై - తోడుంటే చాలు //సాహసం శ్వాసగా //

చరణం 2:

కాలానికే తెలియాలిగా - ముందున్న మరుపేమిటో
పోరాటమే తేల్చాలిగా - రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడూ నీ సైన్యమై - తోడుంటే చాలు //సాహసం శ్వాసగా //

No comments:

Related Posts with Thumbnails