Showing posts with label Quiz. Show all posts
Showing posts with label Quiz. Show all posts
Saturday, May 16, 2020
Sunday, May 3, 2020
Tuesday, April 28, 2020
Quiz - 165
ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి చూద్దాం..
3 x 2 = 7
3 x 2 = 7
5 x 4 = 23
7 x 6 = 47
9 x 8 = 79
10 x 9 = ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
ఇదే ప్రశ్నకు జవాబు 99 అని కూడా వస్తుంది. అదెలా అంటే - 3 x 2 = 7 తరవాత 4 x 3 = 14 ని లెక్కకు తీసుకోకుండా - 5 x 4 = 23 పరిగణలోకి తీసుకుంటే అప్పుడు సీరీస్ 3, 5, 7, 9.. ఇలా తీసుకుంటే అప్పుడు జవాబు 99 వస్తుంది.
Saturday, December 22, 2018
Monday, November 6, 2017
Wednesday, September 13, 2017
Tuesday, August 29, 2017
Tuesday, August 15, 2017
Tuesday, August 8, 2017
Quiz
ఈక్రింది ఏ ట్యాంక్ మొదటగా నిండుతుంది..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 7 నంబర్ ట్యాంక్.
ఎలా అంటే - మొదటి ట్యాంక్ లోకి నీరు రాగానే దానికి అమర్చిన మరొక పైపు కనెక్షన్ గుండా మరొక ట్యాంక్ లోకి ఆ నీరు ప్రవహిస్తుంది. అంటే ఆ ట్యాంక్ కు ఉన్న బయటకు వెళ్ళే పైపు ఎత్తుకి నీరు రాగానే, అప్పటిదాకా ఆ ట్యాంక్ లోకి వచ్చిన నీరు బయటకు వెళ్ళడం మొదలవుతుంది. ఆ నీరు మరొక ట్యాంక్ లోకి చేరుకుంటుంది. అందులోకూడా అలాగే అమర్చిన పైపు గుండా - మొదటి ట్యాంక్ లో మాదిరిగానే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే - బయటకు వెళ్ళే పైపు మార్గాలు ఆ ట్యాంక్ మూతి వద్ద ఉంటేనే అప్పుడు ఆ ట్యాంక్ నిండుతుంది. ఇలా మొదటగా ఉన్నది ఏడవ (7) నెంబర్ ట్యాంక్.
Sunday, July 30, 2017
Quiz
ఎవరైనా సమాధానం చెబుతారా? ఒక నిరుద్యోగి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వాణ్ని ఒక ప్రశ్న వేశారు.
సంవత్సరములో " ఒకసారి "
వారంలో " రెండుసార్లు "
నెలల్లో " పదకొండుసార్లు " వచ్చేది ఏమిటి అని అడిగారు.
దానికి అతను సమాధానం చెప్పి, ఉద్యోగం సంపాదించాడు.
ఇంతకూ అతను చెప్పిన సమాధానం ఏమిటి ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
Sunday, July 9, 2017
Thursday, June 22, 2017
Saturday, June 10, 2017
Sunday, May 28, 2017
Thursday, May 25, 2017
Friday, May 12, 2017
Quiz
మొత్తం ఎన్ని చదరాలు / చతురస్రాలు ఉన్నాయో చెప్పండి చూద్దాం..!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
చిత్రములో మొత్తం తొమ్మిది చదరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. నాలుగు చదరాలు కలిపితే వాటి బార్డర్ మరో చదరం. ఇలా మరో నాలుగు చదరాలు అవుతాయి. అన్ని చదరాల బార్డర్ ని చూస్తే మరొక చదరం.. వెరసి 9 + 4 + 1 = 14 చతురస్రాలు అవుతాయి.
అదెలాగో వివరముగా ఈ క్రింది విధముగా పరిశీలిద్దాం..
1. ABEFA
2. BCGFB
3. CDHGC
4. EFJIE
5. FGKJF
6. GHLK
7. IJMNI
8. JKONJ
9. KLPOK
10. ACKIA
11. BDLJB
12. EGOME
13. FHPNF
14. ADPMA
Monday, May 8, 2017
Subscribe to:
Posts (Atom)


































