Showing posts with label Power Point Shows. Show all posts
Showing posts with label Power Point Shows. Show all posts

Thursday, March 25, 2010

Drive Carefully..

రోడ్డుమీద జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యండి.. లేకుంటే ప్రమాదం అని చెప్పీ, చెప్పీ విసుగోచ్చేసిందేమో.. ఇలా లోతుగా చెబితే అర్థం చేసుకుంటారని ఇలా ప్రకటనలు ఇచ్చారు ఆ అధికారులు.

మీరు ఎంత అజాగ్రత్తగా నైనా డ్రైవ్ చెయ్యండి.. మీ మీద ఆధారపడ్డ వారి జీవితం మాత్రం సాఫీగా గడిచిపోతుంది.. అనే నిగూడార్థములో (మీరు ఆక్సిడెంట్లో పోతే, వచ్చే ఇన్సూరెన్సు డబ్బులతో మీ ఆవిడ క్రొత్తగా పెళ్లి చేసుకుంటుందని కాబోలు)  ఈ ప్రకటనని రూపొందించారు.. గమనించండి..

Sunday, January 10, 2010

House maden with empty Bottles

మీరు ఎక్కడైనా ఖాళీ బాటిల్లతో ఇల్లు కట్టడం ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా? నిజమే! నిజముగానే ఖాళీ సీసాలతో, ప్లాస్టిక్ బాటిల్లతో ఇల్లునీ, గోడలనీ కట్టారు.. నమ్మకపోతే చూడండి



మరిన్ని ఫోటోల కోసం  డౌన్లోడ్ కొరకు ఈ లింక్ ని  నొక్కండి:   House maden with Bottles
సైజు: 2 .72 MB

Saturday, January 9, 2010

Blue Beauty - Earth

అంతరిక్షము నుండి మన భూగోళాన్ని అందముగా, చీకటి వెలుతురుల మధ్య అందముగా తీసినప్పటి దృశ్యాలు మీకోసం. ఇది ఒక స్నేహితుడు నాకు పంపగా మీకు అందిస్తున్నాను. పిల్లలకి చూపించటానికి చాలా బాగుంటుంది. దీనివల్ల రాత్రి పగలు ఎలా ఏర్పడతాయో నేర్చుకుంటారు. ఇక నేను కూడా ఇక మీకు ఇలా "పవర్ పాయింట్ షో" లను అందిద్దామని నిర్ణయించుకున్నాను. ఎక్కువగా ఫొటోస్ ఉంటే బ్లాగు లోకి అప్లోడ్ చెయ్యటం కష్టముగా ఉంది.. మీకూ తేలికగా ఉంటుందని ఇలా చేయటం.



డౌన్లోడ్ లింక్ కొరకు ఇక్కడ నొక్కండి:  Blue Beauty - Earth
సైజు:  1. 65 MB
Related Posts with Thumbnails