Tuesday, October 15, 2013

Good Morning - 480


జీవితం సాఫీగా సాగటం అంటే తీరిక లేకుండా పని ఉండటం. 

మన జీవితాలు సాఫీగా సాగాలంటే - ఖాళీగా కూర్చోండ ఉండకూడదు. అలా ఉంటే మన మెదడులో దయ్యాలు చేరుకున్నట్లే అనుకోవాలి. అలా ఉన్నట్లయితే, మన పట్ల ఇతరులకు ఏహ్యభావం, చులకన తత్వం.. ఏర్పడి, అవహేళనకి గురి అవుతాం. అలాగే శారీరకముగా, మానసికముగా దుర్భరులం ( బలహీనముగా ) అవుతాం. ఆర్థికముగా కూడా చాలా అధఃపాతాళానికి చేరుకుంటాం. 

అదే జీవితాన్ని మరింత చురుకుగా, అందరిచేత గౌరవింపబడాలి అంటే - మన జీవితాన్ని ఖాళీగా ఉంచకుండా, ఎప్పుడూ ఏదో పని మీద బీజీగా ఉంచాలి. అలా చెయ్యటం వలన మన జీవితము సాఫీగా సాగిపోతుంది. 

No comments:

Related Posts with Thumbnails