నా జీవితం పై స్థాయిలోనే ప్రారంభమై, ఆ స్థాయిలోనే అక్కడే ఉండిపోవడం కన్నా - క్రిందిస్థాయిలో ప్రారంభమై, క్రమంగా నాకై నేను నేర్చుకున్న మెట్టు పై నుంచి పై స్థాయికి వెళ్ళి, అక్కడితోనే ఆగిపోక, ఆకాశాన్నే నా హద్దుగా చేసుకొని, జీవితాంతం ఎక్కుతునే ఉండాలని కోరుకుంటాను. ఎక్కుతూ, ఎదుగుతూ, ఎక్కడం నా ధ్యేయం కావాలి.
మన జీవితం గొప్ప స్థాయి లో నుండి మొదలవక, అంతకన్నా క్రింది స్థాయి నుండి మన జీవితం మొదలై, క్రమక్రమముగా మెట్టు మెట్టు ఎదుగుతూ, పై స్థాయివరకూ వెళ్ళి, అక్కడితో ఆగిపోకుండా ఆకాశమె హద్దుగా అన్నట్లుగా జీవితం కడవరకూ ఎక్కుతునే సాగిపోవాలి.
No comments:
Post a Comment