Monday, October 7, 2013

Good Morning - 473


మార్గం మార్చకు, 
లక్ష్యం మరవకు, 
ఎరుకతో ముందుకు సాగు, 
యాత్ర ప్రారభించాక - అన్వేషిగా మిగిలిపో. 

మన జీవిత లక్ష్యం దారి ఎన్నడూ మార్చకు. మారిస్తే, నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేవు. లశ్యాన్ని ఎన్నడూ మరవవద్దు. అలా మరచిన నాడు నీవు మామూలువ్యక్తిగా మిగిలిపోతావు. మన లక్ష్యసాధనలో - అన్నీ తెలుసుకుంటూ ఆ దారిలో ముందుకు వెళ్ళు. మన లక్ష్యసాధన దారిలో - ఒక అన్వేషిలా - అన్నీ వెదుకుతూ, సమాధానాలు తెలుసుకుంటూ ముందుకు సాగిపో.. 

No comments:

Related Posts with Thumbnails