Monday, October 14, 2013

Good Morning - 479


మన ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉండాలి. వాటి వ్యక్తీకరణ మాత్రం తేలికగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. 

అవును.. మన ఆలోచనలు అన్నీ సరళముగా, కాసింత లోతుగా, నిఘూడముగా ఉండి, ఎంతో పరిపక్వతని కలిగి ఉన్నా, వాటిని ఇతరులకి తెలియపరిచేటప్పుడు మాత్రం చాలా తేలికగా, సులభముగా అర్థమయ్యే రీతిలో అవి ఉండాలి. 

No comments:

Related Posts with Thumbnails