Tuesday, May 4, 2010

గ్రామీణ ప్రజలకి - మూడనమ్మకాలు

పల్లెటూరి / గ్రామీణ ప్రజలకి ఇంకా మూడనమ్మకాలూ, కొన్ని రకాల వైద్యాలని ఎలా నమ్ముతారో ఇప్పుడు మీకు చూపిస్తాను. బిడ్డ పుట్టిన కాసేపట్లోనే బొడ్డు తాడు కత్తిరించిన కాసేపటిలో ఇలా వారు ఎర్రగా కాల్చిన గాజులాంటి లోహపు రింగుతో ఆ పుట్టిన పసికందు బొడ్డు చుట్టూ వాత లాగా పెడతారు. ఇలా చేయటం వల్ల పసికందులకి ఏ రోగాలూ రావని వారి నమ్మకం. ఎంత విడ్డూరం కదూ!..


No comments:

Related Posts with Thumbnails