Thursday, May 6, 2010

Sumam prathi sumam.. - Maharshi

చిత్రం: మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
రచన: ఎన్. కృష్ణమూర్తి
పాడినవారు: బాలసుబ్రమణ్యం, దుర్గ
**************************

ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ తన నాననాన తన నాననాన

పల్లవి:
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలలం
భానోదయాన చంద్రోదయాలు // సుమం //

హహా ఆ అహహహహా ఆ ఆ ఆ

చరణం 1:
వేణువ వీణియ ఏవిటీ రాగము వేణువ వీణియ
ఏవిటీ రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం
బ్రుదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రగోల సాలు ఈ వేళ నాలో రగోల సాలు
కాదు మనసా ప్రేమ మహిమా
నాదు హృదయం భానోదయాన చంద్రోదయాలు // సుమం //

తరర తారర తారర

చరణం 2:
ఆ రంగులే రంగులు అంబరానంతట
రంగులే రంగులు అంబరానంతట
స్వరం నిజం సగం వరము
అమరం వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేది నాలోన లేదు ఆవేగమేది
నాలోన లేదు ప్రేమమయమూ ప్రేమమయమూ 
నాదు హృదయం భానోదయాన చంద్రోదయాలు

No comments:

Related Posts with Thumbnails