మీకు ఒక చిన్ని కథ చెబుతాను.. శ్రద్ధగా వినండి.
సరేనా?..
అయితే ఓకే.
.
.
.
ఒక రాజ్యములో ఒక రాజు ఉండేవాడు..
అలాగే ఒక రాణీ కూడా ఉండేది.
.
ఒకరోజు ఏమయింది అంటే -
ఇద్దరూ చనిపోయారు..
.
.
అంతే! కథ ముగిసింది.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
క్రింద ఇంకా ఏమి వెదుకుతున్నారు.. వారి శవాలా?..
చెప్పాగా కథ అయిపొయింది అనీ.
3 comments:
బాగుంది కథ.. ఏబై... చుక్కలు ఏబై సంవత్సరాల ఆనంద జీవనానికి గుర్తు...కదా! బాగుంది. ఎవరైనా మరణించాల్సిందే కదా! ఎలా జీవించాం అన్నదే ముఖ్యం.. కదా? రాజ్..గారు.
పాతదే... కాని బొమ్మలేసి వివరించిన మీ ప్రయత్నానికి మెచ్చుకోవాలి... :)
@ వనజ గారూ.. ఏభై చుక్కలు అని లేక్కపెయ్యి పెట్టలేదండీ.. అలా పెట్టుకుంటూ వెళ్లాను.. అంతే! మీరు చెప్పింది సరియైనది.. ఎలా జీవించాము అన్నదే ముఖ్యం.
@ రాజేష్ గారూ.. ధన్యవాదములండీ.. అది పాతదే. కాని అవి పోయాయి అని మళ్ళీ అప్లోడ్ చేశాను. అంతే!.
Post a Comment