భారతదేశ ఇతిహాసాల్లో రామాయణ గాథకి ఎంతో విశిష్టత ఉంది.. శ్రీ రాముడు, సీత.. అంటూ సాగిన ఆ పురాణ ఇతిహాసం అజరామమైనది. ఆ పురాణ గాధ కి సంబంధించిన మరికొన్ని విశేషాలు మీకు ఇందులో తెలియచేద్దామని అనుకుంటున్నాను. ఒకప్పటి రాజ్యాల పేర్లూ, వాటికి ఈ రామాయణ గాథకి గల సంబంధం ఏమిటో ఈ క్రింది ఫోటోలో చాలా చక్కగా చెప్పారు. ఈ ఫోటోలో వివరాలు ఎంత నిజమో తెలీదు. నేను పురాతత్వ శాస్త్రవేత్తని అసలేకాను. కేవలం మరికొన్ని వివరాలు అందిద్దామని దుగ్ధతో ఈ పని చేస్తున్నాను. అంతే..
ఫోటో మరింత స్పష్టంగా చూడటానికి, ఆ ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి.
No comments:
Post a Comment