Monday, July 25, 2011

Good Morning - 10


( నా మిత్రుడు మూర్తిగారు - ఈ గ్రీటింగ్ కార్డ్ కి చక్కని తెనుగు సేత అందించారు. )

పై చిత్రానికి నా పైత్యపు తెనుగు సేత !

ఎంతగా నవ్వుతావంటే....నవ్వీ నవ్వీ ఇక నవ్వలేక ఏడిచేంత
ఎంతగా ఆడతావంటే ....ఆడి ఆడి ఇక ఓటమే లేదు అనేంత
ఎంతగా ప్రేమిస్తావంటే ... అసలు ఏ బాధా ఇక బాధించనంత
ఎలా బతుకుతా్వంటే .... అసలు రేపనేదే లేనంత ! 

2 comments:

మెర్సీ మార్గరెట్ said...

hey thanx alot ..really good blog enjoyed ..reading them ... all the very best to you ..hope many will come soon ....https://www.facebook.com/pages/Manasu-Palike-Mouna-Geetham/135076653260568..that is the facebook blog u can enjoy reading and as well post the same..

Raj said...

మీ అభినందనకి కృతజ్ఞుడిని. అలా వెన్ను తడుతూ ఉంటే మీరు కోరుకున్నట్లుగా మరిన్ని పోస్ట్స్ వ్రాయగలను. ;)

Related Posts with Thumbnails