చిత్రం : పెళ్లిపుస్తకం (1991)
మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత : ముళ్లపూడి వెంకటరమణ
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల
****************
పల్లవి :
ఆయి ఆయి శ్రీ రంగశాయి - ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి - మా పెద్ద పాపాయి ఆపదలు కాయి // ఆయి //
ఏదీకాని వేళ ఎడద ఉయ్యాల - ఏదీకాని వేళ ఎడద ఉయ్యాల
కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల // ఆయి //
చరణం 1:
అజ్ఞాతవాసాన అతివ పాంచాలి - ఆరళ్లు భీమన్న దూరమ్ము సేయు
చరణం 2:
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే - భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు // అయి //
మాగన్నులోనైన మరచిపో కక్ష - సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్ష // అయి //

ఆవేశ పడరాదు అలసిపోరాదు - అభిమానమే చాలు అణుచుకొన మేలు // ఆయి //
చరణం 2:
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే - భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు // అయి //
మాగన్నులోనైన మరచిపో కక్ష - సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్ష // అయి //
No comments:
Post a Comment