ఇతరులకి మనం మేలు చేసి, దానిని ఎన్నడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు.. మనకు మేలు చేసిన వారిని ఎప్పుడు మర్చిపోవద్దు.
ఇతరులకి మనం అప్పుడప్పుడు కొద్దిగా సహాయం చేసి, వారికి మేలు కలుగచేస్తాం. అలాంటి మనం చేసిన మేలుని ఎన్నడూ గుర్తుపెట్టుకోవద్దు. అలా చేస్తే ప్రతిఫలం ఆశిస్తాం. వారు ప్రతిగా ఏమీ ఇవ్వకపోతే - మనకి బాధ కలుగుతుంది. అదే మనకి వారు మేలుచేస్తే / ఎవరైనా మేలు చేస్తే, వారిని ఎన్నడూ మరచిపోవద్దు.
No comments:
Post a Comment