కొన్ని అనుభూతులు శాశ్వతం చేసుకోవాలనుకుంటాం.. !!
కానీ అవి అనుకోకుండానే అనుభవాలుగా మిగిలిపోతాయి..!
హ్మ్!.. అవును. జీవితగమనంలో కొన్ని అందమైన అనుభూతులని పొందుతాం.. వాటిని ఎప్పుడూ మనతోనే ఉండాలనుకుంటాం.. ఎప్పుడూ మనతోనే శాశ్వతముగా ఉండిపోవాలని అనుకుంటాం. కానీ కాకుండా, అనుకోకుండానే అనుభవాలుగా మిగిలిపోతాయి. దానికి కారణాలు అనేకం. కానీ కొద్దిగా తిరిగి ప్రయత్నిస్తే - కొన్నింటిని పొందుతాం, శాశ్వతం చేసుకుంటాం.
No comments:
Post a Comment