గూగుల్ క్రోం ఇంటర్నెట్ బ్రౌజర్ ని మీరు వాడుతున్నారా?.. ఆ బ్రౌజర్ లోని అప్డేట్స్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసునా.. ఒకవేళ తెలీయకుంటే - ఇలా చేసి చూడండి.
ముందుగా ఆ బ్రౌజర్ ని ఓపెన్ చేసి, కుడివైపున ఉన్న రెంచీ / సెట్ పానా ఆకారములో ఉన్న గుర్తు 1 మీద నొక్కండి. అప్పుడు వచ్చిన మెనూలో, 2 వద్ద నున్న About Google Chrome ని నొక్కండి.
ముందుగా ఆ బ్రౌజర్ ని ఓపెన్ చేసి, కుడివైపున ఉన్న రెంచీ / సెట్ పానా ఆకారములో ఉన్న గుర్తు 1 మీద నొక్కండి. అప్పుడు వచ్చిన మెనూలో, 2 వద్ద నున్న About Google Chrome ని నొక్కండి.
అప్పుడు ఇలా క్రింది దానిలా వచ్చిన దాంట్లో, OK మీద నొక్కండి. అప్పుడు మీకు అప్డేట్ అయినట్లుగా వస్తుంది.
No comments:
Post a Comment