Sunday, August 14, 2011

మా ఇంటి వరలక్ష్మీ వ్రతం

మా ఇంట్లోని వరలక్ష్మీ వ్రతం ఇలా జరిగింది. మరీ అంత గొప్పగా కాదు.. మరీ అంతగా తక్కువగా కూడా కాదు. ఏదో మాకు తోచినంతలో మేము చేసుకున్నాము. ఆడంబరము కన్నా, భక్తి ముఖ్యముగా చేసుకునే పండుగల్లో ఇదొకటి. నేను ఎప్పుడో ఒక టపాలో చెప్పినట్లు, యే పురాణాలల్లో ఇంత గొప్పగా చేస్తే, అంతగా ఫలితం ఉంటుందని చెప్పగా నేను వినలేదు. అలాని చెప్పారని కూడా నేను అనుకోవటం లేదు. అలాని ఎన్నడూ ఫిక్స్ అయిపోలేదు కూడా.. అందుకే కాస్త శుచిగా, మరికా....స్త భక్తిగా చేసుకున్నాము. అయ్యవారు చెప్పినట్లుగా తు.చ తప్పకుండా చేసుకున్నాము. అన్నీ శుభ్రముగా, మనసా వాచా సమర్పించాము.

మా వరలక్ష్మీ వ్రతం తాలూకు ఫోటో ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి. 


ఇది నేను తీసినదే కాబట్టి, అన్ని హక్కులూ నాకున్నాయి కాబట్టి ఆ ఫోటో మీద నా బ్లాగ్ పేరు ©www.achampetraj.blogspot.com అని ఉంది చూడండి. 

4 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

chaalaa baagundhi. alankarana lo..anuvanuvu.. mee taste kanabaduthundhi. aadambaram kaadu.. bhakthi pradhaanam. nijam.. abdhinandhanalu..

Raj said...

మీకు ధన్యవాదములు..

Lathajawahar said...

Sir me ammavaru rupu spurthiga thisukuni memu alage cheyinchukunnamu,andharu chala bagundhi ani cheputhunte santhoshanga undhi,nijamga chakkani idea , meeru ilantivi enno maku teliyacheyalani korukuntunnamu-dhanyavadhalu

Raj said...

మీరు అలా చేయించుకున్నారని తెలిసి, చాలా సంతోషించాను. బ్లాగ్ లోని ఒక పోస్ట్ ఇలా ఉపయోగపడినందులకు చాలా ఆనందముగా ఉంది.

Related Posts with Thumbnails