Thursday, August 11, 2011

గూగుల్ క్రోం - ఒక టిప్.

మీరు గూగుల్ క్రోం వాడుతున్నారా..? అది వేగముగా అభివృద్ధి చెందుతున్న బాగా రక్షణ గల, వేగవంతమైన ఇంటర్నెట్ బ్రోజర్ అది. అది మొదట్లో దాన్ని చాలా నిర్లక్ష్యము చేశాను. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8 నే ఎక్కువగా వాడుతుంటాను. కాని ఈ క్రోం వాడినప్పటి నుండీ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని వాడుట చాలా తక్కువ అయ్యింది.

ఈ క్రోం వాడుటలో ఒక సలహా ఇవ్వదలచుకున్నాను. ఇది పాతదే అయినా మళ్ళీ చెబుతున్నాను. మీరు మీ క్రోం ని ఓపెన్ చెయ్యగానే అడ్రెస్ బార్ మీద ఇలా ఆకుపచ్చని రంగులో https అని వచ్చింది అంటే అది చాలా సెక్యూర్డ్ సైట్ అని అర్థం. 


ఇలా ఏమేమి గుర్తులకి ఏమేమి అర్థాలు ఉన్నాయో ఈ క్రింది పట్టికని ఒకసారి చూడండి. 



No comments:

Related Posts with Thumbnails