మొత్తం ఎన్ని చదరాలు ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం.. ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఇవి మొత్తం అయిదు ( 5 ) గడులు ఉన్నాయి కదా.. ఇప్పుడు -
6, 7, 8, 9, 10 గడులు ఎక్కడ ఎలా ఉన్నాయో ఆయా గడులకి ఒక్కో రంగులో చూపాను. ఇప్పుడు మీకు మొత్తం పది గడులు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలిసింది కదూ..
ఇప్పుడు మీకు ఆ మిగిలిన పదకొండు గడిని ఎలానో మీకు నీలి రంగులో చూపాను.
No comments:
Post a Comment