ఈ ఫోటోలో ఎన్ని అగ్గిపుల్లలు ఉన్నాయో చెప్పండి..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 8
ఆ ఫోటోలోని సిగార్ లైటర్ మీద కనిపించేవి అగ్గిపుల్లల ప్రతిబింబాలు. దాని చుట్టూ ప్రక్కల పుల్లల తోక భాగాలు ఉన్నాయి. అవి ఆ ప్రతిబింబాల తాలూకువి అని భ్రమ పడేలా ఆ ఫోటో ఉంది. కేవలం ఆ సిగార్ లైటర్ భాగం వరకూ తీసేసి, మిగతావన్నీ లెక్కిస్తే మీకు సమాధానం తేలికగా దొరుకుతుంది.
No comments:
Post a Comment