పై ఫోటోలో బంతులతో గోపురం లా పేర్చారు. అందులో మొత్తం బంతులు ఎన్నో లెక్కించండి.
గోపురం లా పేర్చిన దానిలో మొత్తం నాలుగు అంతస్థులుగా పేర్చారు. క్రింది అడుగుభాగములో పదహారు (16) బంతుల్ని పేర్చారు. వాటి మీద మరో తొమ్మిది (9) బంతుల్ని పేర్చారు. ఈ తొమ్మిది మీద మరో నాలుగు (4) బంతుల్ని పేర్చారు. ఈ నాలుగు మధ్యలో మరొకటి (1) పెట్టారు. ఇప్పుడు మొత్తం బంతులు ( 16 + 9 + 4 + 1 ) = 30 బంతులు.
No comments:
Post a Comment