చుట్టూ భయంకరమైన సోరచేపలున్న, అంతా నిలువెత్తు సైజులోని ఎండిపోయిన గడ్డి గల ఒక చిన్న ద్వీపములో రమేష్ ఒంటరిగా చిక్కుకపోయాడు. ఇంతలో ఒకవైపు నుండి ఆ గడ్డి అంటుకొని, మరోవైపుకి రాసాగింది. తనవద్ద ఏ రక్షణ పనిముట్లు లేకున్నా అయినా రమేష్ క్షేమముగా తప్పించుకున్నాడు. అదెలాగో చెప్పుకోండి చూద్దాం..!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
2 comments:
"గాడ్స్ ంసట్ బి క్రేజీ" చూసి వున్న వాళ్ళెవరయినా చాలా ఈజీగా చెప్పగలరు!నేను చూశాను,ఇక్కడ పజిల్ చదవగానే పరిష్కారం కనిపెట్టేశాను.
You are right Mr. Hari. That is very interesting scene in the movie.
Post a Comment