Tuesday, April 8, 2014

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


మితృలందరికీ,
వారి కుటుంబ సభ్యులకీ, 
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. 

6 comments:

durgeswara said...

జై శ్రీరాం

durgeswara said...

జై శ్రీరాం

durgeswara said...

జై శ్రీరాం

Raj said...

ధన్యవాదములు దుర్గేశ్వర గారూ.. !

Unknown said...

sir naku webstie ki app ki difference telugu lo cheppagala ra
pl
na website vizagexecutive.tk
i am raman

i created app also bud dont know how to use it
i want to amwek onstop shop for evwery tourist coming to bisakhaaptnam pl asvice ur mobvile or mail id pl

Raj said...

వెబ్సైటు, ఆప్ ఈ రెండూ అంతర్జాలం మీదనే మనుగడ సాగిస్తాయి. చాలా ఆప్ లలో అంతర్జాలం లేకున్నా ప్రోగ్రాం వచ్చేలా కూడా ఉన్నాయి. ఆప్ అంటే అప్లికేషన్. అంటే ఒక ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ లో అడిషనల్ గా ఇన్స్టాల్ చేసుకొని, ఆ ఆప్ ని వాడుకోవచ్చును. ఉదాహరణకు : మ్యూజకల్ ప్లేయర్స్.

ఆప్ లు మొబైల్, డెస్క్ టాప్, టాబ్లెట్, ఫ్యాబ్లేట్..లలో మనకి అవసరమైన ప్రోగ్రాం గల ఆప్ ని ఇన్స్టాల్ చేసుకొని, మనకి ఉపయోగకరముగా వాడుకోవచ్చును. ఉదాహరణకి : అండ్రాయిడ్ ఫోన్స్ లలో గూగుల్ ప్లే స్టోర్ నుండి వాడుకొనే ఆప్స్. ఇప్పుడంతా ఈ ఆప్స్ దే హవా.. ముందు ముందు కూడా వీటికే డిమాండ్ అని పరిశీకుల అభిప్రాయం. ఈ ఆప్స్ వచ్చాక వెబ్సైట్స్ కి ట్రాఫిక్ తగ్గింది.

వెబ్సైటు అంటే ఒకటి లేదా ఎక్కువ సర్వర్ ల మీద ఆధారపడి ఉండే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వీటిని అంతర్జాల కనెక్షన్ తప్పనిసరి. లేకుంటే వీటిని చూడలేం. డిటైల్డ్ గా చూడాలంటే - డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లేదా టాబ్లెట్ అవసరం..

Related Posts with Thumbnails