[తెలుగుబ్లా గు:22057] Telugu padaalu design cheyadam ela
thelugu paddalanu veru veru design lo vrayadam ela
అని తెలుగు బ్లాగు గ్రూప్ లో ఒకరు అడిగిన ఈ ప్రశ్నకి నా సమాధానం -
మీరు అడిగినది - తెలుగు పదాలని - ఈ కార్డ్స్ లలో ఫోటోల మీద తెలుగులో ఎలా వ్రాయాలో అని అనుకుంటాను. ఒకవేళ అదే అయితే - ముందుగా మీరు మీ కలన యంత్రం (కంప్యూటర్) లో తెలుగు ఖతులు (ఫాంట్స్) స్థాపితం చేసుకోవాలి.
మీ సిస్టం లో డిఫాల్ట్ గా -
విండౌస్ XP లో అయితే - గౌతమి,
విండౌస్ 7 అయితే - కాలిబ్రి (Calibri) ఖతులు ఉంటాయి.
ఇంకా తెలుగు ఖతులు కావాలంటే - యూనికోడ్ ఖతులు అయితే - తెలుగు విజయం http://teluguvijayam.org/fonts.html వారి సైట్ లోనూ (ఇవి ఉచితం), అక్షరమాల .. కి అయితే అను సంస్థ వారి ఖతులు కొనుగోలు చేసి, మీ కలన యంత్రములో స్థాపించుకోవాలి.
అచ్చంపేట్ రాజ్.
No comments:
Post a Comment