అవును.. మనకి ఎవరైతే ఇష్టమో - వారికి మనం నచ్చం. నచ్చినా అది అంతంతే! మనం ఎంతగా ఇష్టాన్ని చూపిస్తామో, అంతగా వాళ్ళు మనల్ని ఇష్టపడరు. మనం అంటే బాగా ఇష్టపడేవారిని - మనం అస్సలు పట్టించుకోము. కనీసం వారిని కలవటానికి కూడా అయిష్టత చూపిస్తుంటాము. నిజానికి వాళ్ళు చాలా దూరములో ఉన్నా, మీరంటే నాకు ఇంత ఇష్టం అని చెప్పలేం. ముందుగా ఎంత గట్టిగా అనుకుని చెప్పాలని అనుకున్నా - తీరా ఆ సమయములో నోరు పెగలదు.
Monday, November 26, 2012
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Nice one!
ధన్యవాదములు సుభ గారు.
Post a Comment