Thursday, November 22, 2012

Good Morning - 190


సృష్టిలో అత్యంత తీయనైన అనుబంధం - స్నేహం! 
తీపినే కాదు - చేదుని కూడా పంచుకునేది స్నేహం!! 
సంతోషం తో నీతో చేతులు కలిపి, 
బాధలో నిన్ను తన చేతుల్లోకి తీసుకొని, 
నిన్ను బాధ్యతల నుండి మరలిపోకుండా 
నీ వెంటే ఉంటూ, నిన్ను వెన్నుతట్టి నడిపించేది స్నేహం.. 

1 comment:

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగా చెప్పారు రాజ్ గారు. ప్రతి అక్షరం సత్యం

Related Posts with Thumbnails