Friday, November 9, 2012

Good Morning - 177


అవును కదా! ఏ రోజు అయినా మనకి తెలీకుండా ఆ రోజు గడిచిపోతుందో - ఆ రోజుని మనం వృధా చేసినట్లే! అంటే మనం ఆ రోజు / దైనందిక జీవిత కార్యకలాపాల మీద తగిన పర్యవేక్షణ లేకుండానే, ఆరోజు వెళ్ళిపోయిందీ అంటే - మనం చాలా నిర్లిప్తముగా, ముభావముగా, అలా చూస్తూ వృధాగా వదిలేశామన్న మాటే. అలా వదిలేసిన రోజులో మనం ఏమీ నేర్చుకోలేక పోయామన్న మాటే!

No comments:

Related Posts with Thumbnails