చాలా మంది బ్యాంకు వ్యవహారాలూ కూడా ఇప్పుడు ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. ఒక్కోసారి వారు సైటు ఎందులో ఉన్నామో చూడక లాగిన్ అవుతారు. అడ్రెస్ బార్ లోని బ్యాంక్ పేరు తనిఖీ చేయక ఎంచక్కా వినియోగదారులు అందులోకి తమ తమ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లతో ఎంటర్ అవగానే తమ తమ విలువైన సమాచారము ఆ అగంతకులకి స్వయముగా అందించినట్లవుతుంది. ఈ క్రింది స్క్రీన్ షాట్ (తెరపట్టు) ని నిశితముగా గమనించండి.
ఇలా చూడక లాగిన్ అవుతే మీ డబ్బులన్నీ
గోవిందా.. గోవిందా!!
1 comment:
baagaa cheppaaru.. ilaantidi inthavarakoo naaku eduru kaaledu. ayinaa hechharinchindulaki kruthagnathalu.
Post a Comment