రోమన్ ఇంగ్లీష్ లో (అంటే ilaa raayatam.. meeku teluse anukondi) ఒక పదం వ్రాసాక "స్పేస్ బార్" (space bar) ని ఒకసారి నొక్కగానే, తెలుగులోకి ఆ పదం మారుతుంది. కొన్ని పదాలు మారవు. ఇలాంటివాటికి టైపు చేసాక స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. అప్పుడు ఆ పదాలను ఎన్నుకంటే సరియైన పదములోకి మారిపోతుంది.
ముందుగా "తెలుగు వర్ణమాల" ని ఎలా వ్రాయాలో నేర్పిస్తాను..
అ = a అని టైప్ చేసి, Space bar నొక్కండి.
ఆ = aa అని టైప్ చేసి స్పేస్ నొక్కండి.
ఇ = e లేదా i లేదా yi అని టైప్ చేసి, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. అందులోంచి ఇ మీద క్లిక్ చేయండి.
ఈ = ee అని టైప్ చేసి స్పేస్ నొక్కండి.
ఉ = u టైప్ చేసాక స్పేస్ బార్ నొక్కండి.
ఊ = oo టైప్ చేసాక స్పేస్ బార్ నొక్కండి.
ఎ = e కాని ye కాని టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. వచ్చే పదాల్లో ఎ ని క్లిక్ చేస్తే సరి.
ఏ = ye అని టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. వచ్చే పదాల్లో ఏ ని క్లిక్ చేస్తే సరి.
ఐ = i టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే సరి.
ఒ = o టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. ఒ ని క్లిక్ చేస్తే సరి.
ఓ = o టైప్ చేసాక, స్పేస్ నొక్కితే సరి.
ఔ = ou టైప్ చేసాక, స్పేస్ నొక్కితే సరి.
అం = am టైప్ చేసాక స్పేస్ బార్ నొక్కితే సరి.
అః = aha టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి, వచ్చే పదాల్లో అః ని క్లిక్ చేస్తే సరి.
ఇవి అభ్యాసం చేయండి.. మిగతాది తరవాతి క్లాసుల్లో చెప్పుకుందామా!

No comments:
Post a Comment