మొన్న నా బాగుని దర్శించిన ఒక బ్లాగరు పేజిలో కనిపించిన లింక్ ని నొక్కి, నా బ్లాగును IndiBlogger గ్రూప్ లో చేర్చుకోమన్నాను.. వారికి - అలా చేర్చుకోవటానికి కొన్ని (8) నియమనిబంధనలు ఉన్నాయట. వాటి లింక్ పంపితే చూసాను.. బాగున్నాయి.. OK .
సరేలే! పోనీయండి.
నేనేమీ రేగులర్గా బ్లాగులోకి ఉండాలని రాలేదు.. బహుశా ఈ సంవత్సరం చివరివరకు మైంటైన్ చేస్తాను. ఆ తరవాత వీలున్నప్పుడు.. అని అనుకున్నాను. అందుకే నేను వ్రాయాల్సినవి చాలా టపాలు ఉన్నాయి. అవన్నీ త్వరలోనే వ్రాసేయాలి.. అయినా నేను చెప్పాలనుకున్నవి చెప్పటానికి నేను బ్లాగుని పెట్టాను. చెప్పాల్సింది చెబుతాను.. వారి మెయిల్ చూసాక వెంటనే, సింపుల్గా " Thankyou verymuch for REJECTING of my request.." అని ప్రత్యుత్తరం పంపాను. ఎందుకలా పంపానంటే - ఇప్పటికే రెండు, మూడు రోజులు ఎదురుచూసాను. మన ప్రభుత్వాల నుండి వచ్చే రిప్లై లాగా లేటుగా ప్రతి జవాబు వస్తుందేమో, ఎంతగా ఎదురుచూడాలో అనుకున్నాను. కాని తొందరగానే ప్రత్యుత్తరం పంపారు. అందుకే కృతజ్ఞతలు చెప్పుకోవాలని అలా రిప్లై పంపాను. అంతేగాని అదేమీ దుందుడుకు చర్య కాదని సవినయముగా తెలియచేసుకుంటున్నాను.

No comments:
Post a Comment