మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనసభ్యుల పట్టిక:
మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు:
* 1952 : షేక్ షాజహాన్ బేగం, పరిగి శాసనసభ నియోజకవర్గం.
* 1952 : కె.వి.పడల్, పాడేరు శాసనసభ నియోజకవర్గం.
* 1952 : ప్రకాశం పంతులు, శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం.
* 1952 : కె.వి.పద్మనాభరాజు, ఉత్తరపల్లి శాసనసభ నియోజకవర్గం.
* 1952 : శ్రీరంగం చిత్తూరు, శాసనసభ నియోజకవర్గం.
* 1952 : వీరాస్వామి, కొడంగల్ శాసనసభ నియోజకవర్గం.
* 1952 : పి.వి.జి.రాజు, విజయనగరం శాసనసభా నియోజకవర్గం.
* 1952 : గంట్లాన సూర్యనారాయణ, విజయనగరం శాసనసభా నియోజకవర్గం.
* 1955 : ఎన్.వెంకటరత్నం, బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం.
* 1955 : రామారావు, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం.
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి, తంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం.
* 1956 : అల్లం కృష్ణయ్య, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం.
* 1957 : సీతాకుమారి, బాన్స్ వాడ శాసనసభ నియోజకవర్గం.
* 1957 : పద్మనాభరెడ్డి, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం.
* 1957 : పి.మహేంద్రనాద్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి, విజయనగరం శాసనసభా నియోజకవర్గం.
* 1960 : జి.డి. నాయుడు, శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం.
* 1962 & 1972 : బి.వి.సుబ్బారెడ్డి, కోయిలకుంట్ల.
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1962 : టి.రంగారెడ్డి, ఆర్మూరు శాసనసభ నియోజకవర్గం.
* 1962 : కె.పున్నయ్య, ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం.
* 1962 : కె.రాంభూపాల్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం.
* 1962 : కే.వి.రెడ్డి, భోదన్ శాసనసభ నియోజకవర్గం.
* 1962 : ఎ.రామస్వామి, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1967 : కె.లక్ష్మీనరసింహరావు, జగిత్యాల శాసనసభ నియోజకవర్గం.
* 1968 : ఎ.సంజీవరెడ్డి, రాపూరు శాసనసభ నియోజకవర్గం.
* 1968 : కె.రామయ్య, బూర్గుంపహాడ్ శాసనసభ నియోజకవర్గం.
* 1970 : ఎం.ఎస్.సంజీవరావు, రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఎస్.భూపాల్, అమరచింతశాసనసభ నియోజకవర్గం.
* 1972 : చింతలపాటి వరప్రసాద మూర్తి , ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఎమ్.రామమోహనరావు, చింతలపూడి శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఎన్.రామచంద్రారెడ్డి, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఇ.అయ్యపురెడ్డి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : ఎం.మాణిక్ రావు, తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : కళ్యాణ రామచంద్రరావు, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : జి.గడ్డెన్న, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : ఎం.సుబ్బారెడ్డి, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : డి.మునుస్వామి, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : ఎస్.పి.నాగిరెడ్డి, మైదుకూరు శాసనసభ నియోజకవర్గం.
* 1972 : వి.రామకృష్ణచౌదరి, అనపర్తి శాసనసభ నియోజకవర్గం.
* 1972 : పి.నర్సారెడ్డి, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : మండలి వెంకటకృష్ణారావు, అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం.
* 1972 : కోదాటి రాజమల్లు, చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా)
* 1972 : పెనుమత్స సాంబశివరాజు, గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 : ఆర్.సురేందర్ రెడ్డి, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం.
* 1975 : ఎన్.యతిరాజారావు, చెన్నూరు శాసనసభ నియోజకవర్గం
* 1981 : టి.అంజయ్య, రామాయంపేట శాసనసభ నియోజకవర్గం
* 2002 : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి: దేవరకొండ శాసనసభ నియోజకవర్గం.
Sunday, February 7, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment