ఇందులో ఎన్ని త్రిభుజాలు ( Triangles ) ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం..!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :
పై పటంలో 1 2 3 4 త్రిభుజాలని మీరు తేలికగా గుర్తించవచ్చును. వాటిని ఆల్రెడీ ప్రశ్నలోనే చూడవచ్చును. ఆ తరవాత మిగిలిన త్రిభుజాలని ( 5 6 7 8 ) ఒక్కో త్రిభుజాన్ని ఒక్కో రంగులో, వాటి సంఖ్యనీ అదే రంగులో చూపెట్టడం జరిగింది. ఇప్పుడు అలా చూస్తే - ఆ పటంలో ఎనిమిది ( 8 ) త్రిభుజాలు ఉన్నాయని తెలుసుకోవచ్చును.
2 comments:
మీరు అప్‌లోడ్ చేసే puzzels ఇంకా ఇలాంటివి మనకి ఆన్‌లైన్ లో దొరుకుతాయా? తెలిస్తే చెప్పగలరు..!
హా.. ఇలాంటి పజిల్స్ ఆన్లైన్ లో తప్పకుండా దొరుకుతాయి. అలా చాలా సైట్స్ ఉన్నాయి. ఇక్కడ పబ్లిష్ చేస్తున్నవి నా స్నేహితుల కోసం చేసినవి. నేను తయారు చేసుకున్నవి ఒక కలెక్షన్ లా ఉంటుందని ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేసుకుంటున్నాను.
Post a Comment