Tuesday, March 25, 2014

Quiz

ఈ క్రింది బొమ్మలో ? వద్ద ఎంత సంఖ్య రావాలో చెప్పండి చూద్దాం.. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

పైనున్న పటం లోని సమస్యకి సమాధానం

ఎలా అంటే - ఎడమ క్రింద మూలన 19 ఉంది. 
దాని మీద ఐ మూలగా 9 మరియు 10 ఉన్నాయి. 
వీటి మొత్తం 19. 
వీటి మీద కాకుండా మరో ఐ మూలగా 4, 2, 1, 6 ఉన్నాయి. 
వీటి మొత్తం 13. 
వచ్చిన అంకెల సగటు (19 + 13 = 32 / 2 ) = 16
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఐ మూలలో 6, 7 ఉన్నాయి. 
వీటి మొత్తం 13
కావాల్సిన సంఖ్య 16 
16 - 13 = 3

Related Posts with Thumbnails