Tuesday, February 18, 2014

Good Morning - 547


Never miss the first opportunity, 
because the second opportunity will be much more difficult than first.!

మనకి వచ్చే మొదటి ఆకాశాన్ని ఎన్నడూ వదులుకోకండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా వదులుకున్నామే అనుకుందాం.. ఆ తరవాత వచ్చే రెండో అవకాశం ఈ మొదటి అవకాశం కన్నా కాస్తంత కష్టమైనదే ఉంటుంది. 

No comments:

Related Posts with Thumbnails