Tuesday, February 11, 2014

Good Morning - 544


నాన్నా! నాకోసం నీవు పడ్డ కష్టం, 
నాపై నీవు పెంచుకొన్న ఇష్టం, 
దానివలన నీకుకలిగిన నష్టం, 
నేను ఎన్నటికీ మరచిపోలేను..
మరుజన్మే అంటూ ఉంటే నీకు నాన్నగా పుట్టి 
నీ ఋణం తీర్చుకుంటాను నాన్నా..!! 
Love you so much DAD.

No comments:

Related Posts with Thumbnails