Thursday, February 13, 2014

Good Morning - 545


అహంకారాన్ని పెరగనిస్తే, మన ఉనికి విషయంలోనే, గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంటుంది. అందుకే దాన్ని ప్రక్కన పెట్టి, మనమేమిటో ముందు ప్రశ్నించుకోవాలి. 

No comments:

Related Posts with Thumbnails