Monday, March 28, 2011

Temporary Post

నా బ్లాగ్ లో ఫొటోస్ అప్లోడ్ చేసినా కనిపించటం లేదు. ఎందుకో తెలీదు. ఇందాక సోషల్ సైట్ - 22 కి కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయ్యాయి. కాని పబ్లిష్ అవటం లేదు. ఇలా కాదనుకొని క్రొత్తగా మళ్ళీ చేసి మళ్ళీ పెట్టాను. అవీ పబ్లిష్ కాలేదు. (తాజా కలము: ఇది ప్రపంచములోని ఇతర బ్లాగర్ లకీ ఉంది. నిన్నటి నుండే ఇలా ప్రాబ్లం లా ఉన్నట్లుంది. కంప్లైంట్స్ దగ్గర ఇందాకే చూశాను)

ఇలా కాదనుకొని మళ్ళీ వేరే గ్రీటింగ్ కార్డ్స్ చేసి మళ్ళీ వేరే టపాగా పోస్ట్ చేశాను. ఊహు.. రాలేదు. క్రిందన ఒక చిన్న నలుచదరం డబ్బా వచ్చేసి, అందులో ఒక చిన్న చుక్కలా వస్తున్నది. ఏదో జరిగిందేమో అని ఆగాను. రెండురోజులు ఇమేజెస్ కోసం వెయిట్ చేద్దాం. అసలు బ్లాగ్ సర్వర్లో ఏమైనా ప్రోబ్లేమా..? ఇప్పుడు క్రింద ఒక శాంపిల్ గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేస్తున్నాను. 69.9 KB సైజులోనిది. అది కనిపిస్తే సర్వర్ ఓకే అయింది అనుకుంటాను. లేకుంటే వేరే ప్రాబ్లం ఏదో ఉంది అనుకుంటాను. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.

6 comments:

Sudha Rani Pantula said...

టెంపరరీ పోస్టుకి టెంపరరీ కామెంటనుకోండి.
మీరు అప్లోడ్ చేసిన ఇమేజెస్ రాలేదు..కదూ.
కామెంట్స్ కి సమస్య ఉందో లేదో చూద్దామని ఇక్కడ రాస్తున్నాను:))

Raj said...

హ హ్హ అహహ .. భలే చెప్పారు.. మొత్తం ఐదు ఫొటోస్ అప్లోడ్ చేస్తే ఒక్క ఫోటో కూడా నిన్న మధ్యాహ్నం నుండి కనిపించటం లేదండీ.. (మొన్న అప్లోడ్ చేసినప్పుడు శుభ్రముగా కనిపించాయి.)ఇప్పుడు హోం పేజిలో మాత్రం కనిపిస్తున్నాయి. ఎడిట్ లో కూడా ఉంటున్నాయి. కాని పబ్లిష్ చేస్తే మాత్రం కనిపించటం లేదు. నిన్న సాయంత్రం ఇంకో టపా కి ఫోటో అప్లోడ్ చేస్తే సర్వర్ రేజేక్టేడ్ అని వచ్చింది. నాలుగు గంటల తరవాత ఇంకోటి అప్లోడ్ చేస్తే - అదీ డిస్ప్లే కాలేదు. ఎప్పుడు బాగావుతుందో తెలీదు.

Sudha Rani Pantula said...

ఈ సమస్య మీ ఒక్క బ్లాగుకేనా...మాకు కూడా వస్తుందా..ట్రైచేసి చూద్దామంటే ఫోటోలతో ఏం పోస్టు రాయాలో తెలీడం లేదు...ఎలామరి..ఏం చేస్తారు.అదే ఈ సమస్యని ఎలా సాధిస్తారు అని.
అవునూ...నేను మిమ్మల్నే కదూ ఇంతకు ముందు అడిగాను...బ్లాగులో రాసిన పోస్టులపేర్లన్నీ కనిపించాలంటే ఏం చెయ్యాలి అని...అదే డేట్స్, నెలల వారిగా కాక టపా పేరుతో...దానికి జవాబు గా పోస్టు రాసేసేరా...రాసినప్పుడు నాకు మెయిల్ చేద్దురూ ప్లీజ్. నా ఐడి sudharani65@gmail.com

Raj said...

నా ఒక్కరికే అనేది అని నేను అనుకుంటున్నాను. టెస్టింగ్ కోసం పోస్ట్ వ్రాయాల్సిన అవసరం లేదండీ.. ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేసి, పబ్లిష్ చేస్తే సరి. అంతే! తెలిసిపోతుంది. అక్కడ నేను చేసేది ఏమీ లేదు. నేను చేయవలసినవి అన్నీ చేశాను. ఆ బ్లాగర్ వాడే ఏమైనా చెయ్యాలి. అప్పటి దాకా ఫొటోస్ అప్లోడ్ చెయ్యటం బంద్. మీరు అడిగిన సమస్యకి జవాబు ఎప్పుడో వ్రాసేసా. బహుశా మీరు అడిగిన మరుసటి రోజునే వ్రాశాను అనుకుంటాను. బ్లాగ్ ఆర్కివ్ - ఫిబ్రవరి నెలలో మీ సమస్యకి సమాధానం పోస్ట్ గా ఉంటుంది. చూడండి. ఇపుడు ఆ పోస్ట్ వ్రాస్తే ఫొటోస్ అప్లోడ్ అవటం లేదు కాబట్టి సమాధానం చెప్పలేక పోయేవాడినేమో.. హ హ్హ హ్హ

Sudha Rani Pantula said...

మీరు చెప్పినట్టు....టెస్టు చేయడం కోసం ఫోటో అప్లోడ్ చేసానండి...http://mahanatisavithri.blogspot.com/ ఇక్కడ చూడండి. నాకు చాలా త్వరగానే అప్లోడ్ అయి పోస్టులోకి వచ్చింది ఫోటో...ఒకవేళ మీక్కూడా సమస్య తీరిపోయి ఉంటుందేమో. చూసుకోండి.

Raj said...

నా సమస్య ఇంకా అలాగే ఉంది కూడా.. ఇందాకే చూశాను. :(

Related Posts with Thumbnails