Friday, June 27, 2014

Quiz


ఈ ప్రశ్నకి కాలిక్యులేటర్ ని ఉపయోగించకుండా సమాధానం చెప్పండి. 
మీరు నడిపే బస్సు ఖమ్మం నుండి తిరుపతి వెళ్తుంది. 
ఖమ్మంలో 18 మంది బస్ ఎక్కారు. 
హైదరబాద్ లో 6 గురు బస్సు దిగారు. 10 మంది బస్ ఎక్కారు. 
సికింద్రాబాద్ లో 11 మంది దిగారు. 16 మంది బస్సు ఎక్కారు. 
చిన్న తిరుపతిలో 15 మంది బస్సు దిగారు. 20 మంది బస్సు ఎక్కారు. 
బస్సు తిరుపతికి చేరుకుంది. ఇంతకీ బస్ డ్రైవర్ పేరు ఏమిటి ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :  

ఇందులో మిమ్మల్ని కన్ఫ్యూజన్ చెయ్యటానికి ఇంతమంది ఫలానా స్టాపులో బస్ ఎక్కారు. ఫలానా స్టాపులో ఇంతమంది బస్సు దిగారు... అంటూ అయోమయానికి గురి చేశారు. నిజానికి ఈ డాటా అవసరం లేదు. చివరిలో అడిగిన ఆ బస్ డ్రైవర్ పేరేమిటి ? అన్నప్పుడే ఆ డాటా అంతా వృధా. మొదట చెప్పినట్లు - మీరు నడిపే బస్ అన్నారు కాబట్టి - ఆ బస్ డ్రైవర్ పేరు కూడా మీ పేరే అవుతుంది. 

No comments:

Related Posts with Thumbnails