Saturday, May 31, 2014

Quiz

అనుష్కని చూపిస్తూ రాజ్ ఇలా అంటాడు - 
" ఆమె నా తండ్రి ఏకైక కుమారుని భార్య కుమారుని సోదరి " 
అయితే, ఆమే రాజ్ కి ఏమవుతుంది ? 


జవాబు : ఆమె నా తండ్రి ఏకైక కుమారుని ( అంటే రాజ్ ) భార్య కుమారుడి ( అంటే రాజ్ కొడుకుకి ) సోదరి అవుతుంది. ( అంటే రాజ్ కి కూతురు )


No comments:

Related Posts with Thumbnails