చిత్రం : ఊసరవెళ్ళి (2011)
రచన : అనంత శ్రీరామ్,
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్,
గానం : విజయ్ ప్రకాష్, నేహా భాసిన్
**************
పల్లవి :
నీహారికా నీహారికా - నువ్వే నా దారిక నా దారిక
నిహారిక హారిక నిహారిక నువ్వే నే-నిక
నిహారిక నిహారిక - నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే

నీపై ఇష్టమెంతుందో మాటే చెప్పలేను - నిన్నే ఇష్టపడ్డానంతే నిహారిక నిహారిక నువ్వయ్యానిక
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను.
నాతో ఎప్పుడూ ఉంటానంటే - చాలంతే // ఓ నీహారికా నీహారికా //
చరణం 1:
రెండు రెప్పలు మూత పడవుగా - నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరచుకోవుగా - నువ్వు దూరమైతే
రెండు చేతులు ఊరుకోవుగా - నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా - నువ్వు అందనంటే
ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక - రెండు అన్నమాటెందుకో
ఒక్కసారి నా చెంత కొచ్చినావు నిన్నింక - వదులుకోను చేయ్యందుకో // నిహారిక నిహారిక //
చరణం 2 :
నువ్వు ఎంతగా తప్పు చేసినా - ఒప్పులాగే ఉందీ
నువ్వు ఎంతగా హద్దు దాటినా - ముద్దుగానే ఉందీ
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయతీయగుందీ
నువ్వు ఎంతగా బెట్టు చూపినా - హాయిగానే ఉందీ
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్లూ - మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా క్రొత్త మాటలింకేన్నో- గుర్తుకోచ్చేనే వింతగా // నీహారికా నీహారికా //

No comments:
Post a Comment