న్యూ ఆర్కుట్ వెర్షన్ మారింది.. మీరు క్రొత్తగా గమనించాల్సిన విషయాలు ఇవీ..
1. రీసెంట్ విజిటర్స్ - మీ హోమ్ పేజీలో కుడి కాలం లో అడ్వర్టైజ్ క్రింద ఉంటుంది.
2. ఇంతకు ముందు మీరు వ్రాసిన స్క్రాప్ కి ఏమైనా అప్డేట్ వస్తే - అది Conversations లో చూసుకోవచ్చును.
3. మీ డీపీ క్రింద ఉన్న Reminders లో మీకు వచ్చిన టెస్టిమోనియల్స్, Add request లు ఉంటాయి.
4. మీ ఫ్రెండ్స్ బర్త్ డేస్ ఇంతకు ముందులా ప్రొఫైల్ లో కాకుండా మీ DP క్రింద కనిపిస్తాయి. అక్కడ లింక్ నొక్కితే తెలుస్తుంది.
5. మీరు గ్రూప్ స్క్రాప్ పంపినా అది ఎవరెవరికి పంపారో వారి DP లు థంబ్ నైల్ రూపములో ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా లింక్ రూపములో ఇస్తున్నారు. దీనివలన ప్రొఫైల్ పేరు మాటి మాటికీ మార్చేవారి ప్రొఫైల్ పేరు కనుక్కోవాలంటే - ఇక కష్టమే!.
6. అప్పట్లో ఒక ఫోటో కొద్దిగా అంటే 25% విజిబిలిటీ వచ్చేది ఆ తరవాత read full post అని వచ్చేది.. ఇప్పుడు 75% ఇచ్చి, మిగతాది read full post అని వస్తున్నది.
7. పోస్ట్ చేసిన సమయం అప్పట్లో పైన వచ్చేడిది. ఇప్పుడు క్రింద కుడి మూలన వస్తున్నది.
No comments:
Post a Comment