బ్లాగులకి కూడా SPAM ఆప్షన్ ఇచ్చిన ఆ గూగుల్ వాడికి ముందుగా ధన్యవాదములు చెప్పుకుంటున్నాను..
ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి చెప్పాను.. నా బ్లాగులోని ఒక పోస్టు కి (శ్రీ వైకుంఠ ఏకాదశి అభిషేకం - ఇస్కాన్ టెంపుల్, బెంగళూర్ లో) ఒకతను anonymous (అనానీమస్ ) గా ఉండి రోజూ ఒక కామెంట్ పోస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని.. ఈ స్పాం ఆప్షన్ ఇచ్చాక - అతడి కామెంట్ వచ్చింది.. దాన్ని నేను జాగ్రత్తగా ఆ స్పాం బాక్స్ లో చేర్చాను.. ఈ రోజూ ఇంకొకటి వచ్చింది. అది ఆటోమేటిక్ గా స్పాం బాక్స్ లోకి వెళ్ళిపోయింది. కామెంట్ వచ్చినట్లుగా ఆయితే ఉంది. కాని ఆ కామెంట్ స్పాం లోకి చేరిపోయింది. నిత్యం చూడాల్సిన అవసరం లేకుండా పోయింది..
ఇంతమంచి అవకాశం ఇచ్చిన గూగుల్ వాడికి మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

1 comment:
Anna your blog is very great keepit up
Post a Comment