మీ కంప్యూటర్లో అప్డేట్స్ అన్నీ జరుగుతున్నాయా.. అలాగే ఆంటివైరస్, ఫైర్ వాల్, ఆటోమేటిక్ అప్డేట్స్ అన్నీ జరుగుతున్నాయా? ఇలా ఈ క్రింది ఫోటోలోలాగా అన్నీ ఆకుపచ్చ లైటింగ్ లో ఉన్నాయా... అలా ఉంటే మీ కంప్యూటర్ భద్రముగా ఉందని అర్థం. లేకుంటే (ఎర్ర రంగులో బల్బ్ వెలిగినట్లయితే ) మీ కంప్యూటర్ కి హాని తప్పదు.
అవి అన్నీ - ఇంటర్ నెట్ ఆన్ లో ఉన్నప్పుడు అప్డేట్స్ అవుతాయి. ఇలా చెయ్యటం ఎందుకంటే - ఆ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు కొన్ని లోటుపాటులు ఉంటాయి. వాటికి తగిన పాచెస్ / అప్డేట్స్ ఆటోమేటిక్ గా వస్తుంటాయి - ఇలా సెట్టింగ్స్ పెట్టుకుంటేనే!.అలాగే సిస్టాన్ని మాల్వేర్స్, వైరస్ల బారిన పడకుండా అంటి వైరస్ అప్డేట్స్ అవసరము. మిగతావారు మీ సిస్టం లోకి చొచ్చుక రావటాన్ని ఫైర్ వాల్ అడ్డుకుంటుంది.

No comments:
Post a Comment