డబ్బు పోతే - ఫరవాలేదు, 
ఆరోగ్యం చెడితే - ఇబ్బంది, 
కానీ నైతిక విలువలు కోల్పోతే - 
అన్నీ కోల్పోయినట్లే! 
అంతే కదూ.. సంపాదించిన లేదా కూడపెట్టిన డబ్బు అంతా కోల్పోయినా బాధలేదు. మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం చెడిపోతే - శ్రమించి మళ్ళీ బాగు చేసుకోవచ్చును. కానీ మనయొక్క నైతిక విలువలు కోల్పోతే - అన్నీ కోల్పోయినట్లే. ఇక జీవితకాలం శ్రమించినా - కోల్పోయినవాటిని పొందలేం.. 

 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment