Friday, December 2, 2016

Quiz


ఒక క్లాసులో టీచర్ జడలోని పువ్వుని చూసి, ఒక స్టూడెంట్ " టీచర్ మీ జడలో ఉన్న పువ్వు రంగు ఏమిటి ? " అని అడిగాడు. అంతలోనే క్లాసుకు ఆలస్యముగా వచ్చిన ఇంకో స్టూడెంట్ " లోపలికి రానా టీచర్? " అని అడిగాడు. అప్పుడు టీచర్ ఇద్దరికీ ఒకే జవాబు చెప్పింది. అది ఏమిటి ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 
Violet (వయొలెట్) రంగు పూవు ఆ టీచర్ తలలో ఉంది. ఈ వయొలెట్ ని అంటే - Why late ? అన్నట్లుగా కూడా ఉంటుంది. ఒకే సమయంలో ఇద్దరికీ సమాధానం చెప్పింది అన్నమాట. 


2 comments:

Unknown said...

so nice blogger this question

Unknown said...

so nice blogger this question

Related Posts with Thumbnails